సర్వేశ్వరుడు - అవతారము

secrets-of-the-bhagavadgita
Secrets of the Bhagavad Gita
సర్వేశ్వరుడు - అవతారము
ప్రియమైన ధార్మిక సోదర,సోదరీమణులారా! ఈరోజు భగవద్గీత అడ్డు పెట్టుకుని ప్రచారం చేయబడుతున్న కల్పిత బోధనలన్నీ పటాపంచలు చేసే విషయాలన్నీ ఈ క్రింది వ్యాసాలలో పొందుపర్చబడ్డాయి. వాటిని జాగ్రత్తగా విశాల దృష్టితో పరిశీలించండి. మన జీవితాలకు, మన ధార్మిక విశ్వాసాలకు సంబంధించినవి. ఇవి ఎంతవరకూ వాస్తవ రూపం కలిగియున్నావని మనస్సు స్వచ్చతో అన్వేషించండి. నిజానికి భగవద్గీత అతి రహస్యమైయుంది. దానిని మీ ముందు తేటతెల్లం చేసి మీరు అత్యంత ఆశ్చర్యచకితులయ్యే విషయాలు బహిర్గతం చేయడం జరిగింది. ఈరోజు భగవద్గీత పేరుతో జరుగుతున్న అసత్య బోధనలను పటాపంచలు చేయడం జరిగింది.

మిత్రులారా! ఈక్రింది విషయసూచిక లోని ప్రతి అంశాన్ని క్రమ పద్దతిలో వీక్షించండి. మీ సందేహాలను కామెంట్ బాక్స్ లో పెట్టండి. వీలు వెంబడి చర్చించుకుందాం.

విషయ సూచిక
  1. యోగము - దాని వాస్తవికత
  2. పరమాత్మ - అర్జునుడు ఒకరికొకరు అపరిచితులు
  3. పరమాత్ముని అవతారాన్ని సర్వేశ్వరుని అవతారంగా భ్రమించారు
  4. యోగేశ్వరుడు - మానవకోటి జ్ఞానోదయం కొరకు నియుక్తుడైనవాడు
  5. శ్రీ పరమాత్ముడు "అక్షర" జీవరాశికి చెందినవాడు
  6. సర్వశక్తి కలిగిన దేవుడు ఉత్తమపురుషుడు (సర్వోన్నతుడు)
  7. శ్రీ కృష్ణుడు యోగము అనే శాఖకు అధిపతి
  8. బ్రహ్మ ఆజ్ఞలు జారీ చేస్తాడు - వాటిని పరమాత్ముడు తీసుకువస్తాడు.
  9. పరమాత్మ దివ్యా సందేశాన్ని తీసుకురావడానికి నియమింపబడ్డాడు
  10. పరమాత్ముని అవతారము - ఒక ఆటంకము!
  11. అవతారము - దాని వివరణ
  12. దేవత యొక్క అవతరణ - సర్వేశ్వరుని అవతారము
  13. భగవంతుని ఉవాచ - ఒక ఆధారము
  14. గీత - తనకు ముందు వచ్చిన బోధనలను జ్ఞప్తికి తెచ్చే గ్రంధము
  15. సంజయుని పాత్ర - మానవ మేధస్సు యొక్క ఉత్పత్తి
  16. సంగ్రహం
spacer