కురుక్షేత్రము
కురుక్షేత్రము అంటే ఒక పవిత్ర స్థలము లేక పుణ్యక్షేత్రము. దీనికి ధర్మక్షేత్రము అనే మరొక పేరు కూడా ఉంది. ధరాన్ని పునఃస్థాపించడానికి ప్రమాత్ముడు, జీవాత్ముని (ప్రవక్త అర్జునుని)తో మొదటిసారిగా కలసిన ప్రదేశము, శ్రీ పరమాత్ముని చేత ధర్మం బోధించబడింది కాబట్టి ఇది ధర్మక్షేత్రం అనబడుతుంది.
(కురుక్షేత్రమునకు మరొక అర్ధం కురు=చేయు, క్షేత్రము=స్థలము. ముఖ్యంగా దీని అంతరార్ధం కర్మలను ఆచరించు స్థానముగా...
undefined
undefined
undefined