ముందు గడిచిన శ్లోకం 4:6లో తన గూర్చి శ్రీ పరమాత్ముడు చెప్పుకున్న విధంగా శ్రీ పరమాత్ముని ప్రత్యేక గుణాలు నాలుగు వర్ణించబడ్డాయి. సర్వశక్తి సంపన్నుడైన సర్వేశ్వరునిలోనూ ఈ గుణాలు ఉన్నాయి. కానీ అతడు (పరమాత్ముడు) సర్వేశ్వరుడు కాదు. అయితే స్వర్గలోకాల నుండి దిగి వచ్చిన ఈ పరమాత్ముడు ఎవరు? అనే సంశయం సహజంగా అందరికీ కలుగుతుంది. ఈశ్వరునిలో ఉన్న కొన్ని గుణాలు కలిగి యున్నట్లు కనిపిస్తున్న ఈ అస్తిత్వం ఎవరిది? అనే...
undefined
undefined
undefined